Chapter 17 · Verse 2

Yoga through Discerning the Three Divisions of Faith

श्री भगवानुवाचत्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावजा।सात्त्विकी राजसी चैव तामसी चेति तां श्रृणु
śhrī-bhagavān uvācha dehināṁ svabhāva-jā chaiva cheti tāṁ

Word Meanings

śhrī-bhagavān uvācha tri-vidhā bhavati śhraddhā dehinām sva-bhāva-jā sāttvikī rājasī cha eva tāmasī cha iti tām śhṛiṇu

Translation

శ్రీ భగవానువాచ: దేహధారుల శ్రద్ధ వారి స్వభావము నుండి జనించినది, మూడు విధములు—సాత్త్వికము, రాజసము మరియు తామసము. ఇప్పుడు వాటిని గూర్చి వినుము.