Chapter 16 · Verse 6
Yoga through Discerning the Divine and Demoniac Natures
द्वौ भूतसर्गौ लोकेऽस्मिन् दैव आसुर एव च।दैवो विस्तरशः प्रोक्त आसुरं पार्थ मे श्रृणु
dvau bhūta-sargau loke ’smin daiva āsura eva cha daivo vistaraśhaḥ prokta āsuraṁ pārtha me śhṛiṇu
Word Meanings
dvau bhūta-sargau loke asmin daivaḥ āsuraḥ eva cha daivaḥ vistaraśhaḥ proktaḥ āsuram pārtha me śhṛiṇu
Translation
ఈ లోకంలో రెండు రకాల సృష్టించబడిన జీవులు ఉన్నారు—దైవ సంపద కలవారు మరియు ఆసుర సంపద కలవారు. దైవ సంపద గురించి విస్తారంగా వివరించబడింది; ఇప్పుడు ఆసుర సంపద గురించి నా నుండి వినుము, ఓ అర్జునా.