Chapter 16 · Verse 3

Yoga through Discerning the Divine and Demoniac Natures

तेजः क्षमा धृतिः शौचमद्रोहो नातिमानिता। भवन्ति सम्पदं दैवीमभिजातस्य भारत
adroho nāti-mānitā sampadaṁ

Word Meanings

tejaḥ kṣhamā dhṛitiḥ śhaucham adrohaḥ na ati-mānitā bhavanti sampadam daivīm abhijātasya bhārata

Translation

తేజస్సు, క్షమ, ధైర్యము, శుచిత్వము, ద్రోహబుద్ధి లేకుండుట, అహంకారము లేకుండుట—ఇవి దైవీ సంపత్తితో జన్మించిన వాని లక్షణములు, ఓ భారతా.