Chapter 11 · Verse 48

Yoga through Beholding the Cosmic Form of God

न वेदयज्ञाध्ययनैर्न दानै र्न च क्रियाभिर्न तपोभिरुग्रैः। एवंरूपः शक्य अहं नृलोके द्रष्टुं त्वदन्येन कुरुप्रवीर
veda-yajñādhyayanair dānair kriyābhir tapobhir evaṁ-rūpaḥ śhakya ahaṁ draṣhṭuṁ tvad

Word Meanings

na veda-yajña adhyayanaiḥ na dānaiḥ na cha kriyābhiḥ na tapobhiḥ ugraiḥ evam-rūpaḥ śhakyaḥ aham nṛi-loke draṣhṭum tvat anyena kuru-pravīra

Translation

వేదాధ్యయనము చేతను, యజ్ఞముల చేతను, దానముల చేతను, క్రియల చేతను, ఉగ్రమైన తపస్సుల చేతను కూడా ఈ మర్త్యలోకమున నీవు తప్ప మరెవ్వరును నన్ను ఈ రూపమున చూడజాలరు, ఓ కురువీరులలో శ్రేష్ఠుడా.