Chapter 11 · Verse 37

Yoga through Beholding the Cosmic Form of God

कस्माच्च ते न नमेरन्महात्मन् गरीयसे ब्रह्मणोऽप्यादिकर्त्रे। अनन्त देवेश जगन्निवास त्वमक्षरं सदसत्तत्परं यत्
kasmāch na nameran mahātman brahmaṇo ’py deveśha jagan-nivāsa akṣharaṁ sad-asat paraṁ

Word Meanings

kasmāt cha te na nameran mahā-ātman garīyase brahmaṇaḥ api ādi-kartre ananta deva-īśha jagat-nivāsa tvam akṣharam sat-asat tat param yat

Translation

మరియు ఓ మహాత్మా, సమస్తమును సృష్టించిన బ్రహ్మ కంటే కూడా గొప్పవాడవైన నీకు వారు ఎందుకు నమస్కరించరు? ఓ అనంతుడా, దేవతల ప్రభువా, విశ్వమునకు ఆశ్రయమా—నీవు అక్షరుడవు, వ్యక్తమును అవ్యక్తమును, మరియు ఆ రెండింటికి అతీతమైనదానివి.