Chapter 11 · Verse 15

Yoga through Beholding the Cosmic Form of God

अर्जुन उवाच पश्यामि देवांस्तव देव देहे सर्वांस्तथा भूतविशेषसङ्घान्। ब्रह्माणमीशं कमलासनस्थ मृषींश्च सर्वानुरगांश्च दिव्यान्
arjuna uvācha devāns sarvāns bhūta-viśheṣha-saṅghān īśhaṁ kamalāsana-stham ṛiṣhīnśh uragānśh

Word Meanings

arjunaḥ uvācha paśhyāmi devān tava deva dehe sarvān tathā bhūta viśheṣha-saṅghān brahmāṇam īśham kamala-āsana-stham ṛiṣhīn cha sarvān uragān cha divyān

Translation

అర్జునుడు పలికెను: ఓ ప్రభూ, నీ శరీరములో నేను సమస్త దేవతలను, వివిధ ప్రాణుల సమూహములను, తామరపూవు సింహాసనముపై ఆసీనుడైన బ్రహ్మదేవుని, శివుని, సమస్త మహర్షులను మరియు దివ్య సర్పములను దర్శించుచున్నాను.