Chapter 10 · Verse 24

Yoga through Appreciating the Infinite Opulences of God

पुरोधसां च मुख्यं मां विद्धि पार्थ बृहस्पतिम्। सेनानीनामहं स्कन्दः सरसामस्मि सागरः
purodhasāṁ mukhyaṁ māṁ ahaṁ

Word Meanings

purodhasām cha mukhyam mām viddhi pārtha bṛihaspatim senānīnām aham skandaḥ sarasām asmi sāgaraḥ

Translation

ఓ అర్జునా, పురోహితులలో నేను వారి ప్రధానుడైన బృహస్పతిని; సేనాపతులలో నేను స్కందుడను; జలాశయములలో నేను సముద్రమును.