Chapter 10 · Verse 23
Yoga through Appreciating the Infinite Opulences of God
रुद्राणां शङ्करश्चास्मि वित्तेशो यक्षरक्षसाम्। वसूनां पावकश्चास्मि मेरुः शिखरिणामहम्
rudrāṇāṁ śhaṅkaraśh chāsmi vitteśho yakṣha-rakṣhasām vasūnāṁ pāvakaśh chāsmi meruḥ śhikhariṇām aham
Word Meanings
rudrāṇām śhaṅkaraḥ cha asmi vitta-īśhaḥ yakṣha rakṣhasām vasūnām pāvakaḥ cha asmi meruḥ śhikhariṇām aham
Translation
రుద్రులలో నేను శంకరుడను; యక్షులలో మరియు రాక్షసులలో నేను ధనాధిపతియైన కుబేరుడను. వసువులలో నేను అగ్నిని, పర్వతములలో నేను మేరువును.