Chapter 2 · Verse 9

Transcendental Knowledge

सञ्जय उवाच एवमुक्त्वा हृषीकेशं गुडाकेशः परन्तप। न योत्स्य इति गोविन्दमुक्त्वा तूष्णीं बभूव ह
sañjaya uvācha evam-uktvā hṛiṣhīkeśhaṁ parantapa na yotsya tūṣhṇīṁ ha

Word Meanings

sañjayaḥ uvācha evam uktvā hṛiṣhīkeśham guḍākeśhaḥ parantapaḥ na yotsye iti govindam uktvā tūṣhṇīm babhūva

Translation

సంజయుడు పలికెను: ఇంద్రియములకు అధిపతియైన కృష్ణునితో ఈ విధముగా పలికి, నిద్రను జయించినవాడును, శత్రువులను దహించువాడును అగు అర్జునుడు "నేను యుద్ధము చేయను" అని పలికి మౌనము వహించెను.