Chapter 2 · Verse 4

Transcendental Knowledge

अर्जुन उवाच कथं भीष्ममहं संख्ये द्रोणं च मधुसूदन। इषुभिः प्रतियोत्स्यामि पूजार्हावरिसूदन
arjuna uvācha kathaṁ ahaṁ droṇaṁ madhusūdana pūjārhāvari-sūdana

Word Meanings

arjunaḥ uvācha katham bhīṣhmam aham sankhye droṇam cha madhu-sūdana iṣhubhiḥ pratiyotsyāmi pūjā-arhau ari-sūdana

Translation

అర్జునుడు పలికెను: ఓ మధుసూదనా, యుద్ధభూమిలో భీష్ముని మరియు ద్రోణుని బాణములతో నేను ఎట్లు ఎదిరింతును? వారు నా పూజకు అర్హులు, ఓ శత్రునాశకా.