Chapter 2 · Verse 26

Transcendental Knowledge

अथ चैनं नित्यजातं नित्यं वा मन्यसे मृतम्। तथापि त्वं महाबाहो नैवं शोचितुमर्हसि
chainaṁ nitya-jātaṁ nityaṁ tathāpi tvaṁ naivaṁ

Word Meanings

atha cha enam nitya-jātam nityam manyase mṛitam tathā api tvam mahā-bāho na evam śhochitum arhasi

Translation

నీవు ఆత్మను నిరంతరం పుట్టేదిగాను, నిరంతరం మరణించేదిగాను భావించినప్పటికీ, ఓ మహాబాహూ, నీవు దుఃఖించడానికి ఎటువంటి కారణము లేదు.