Chapter 2 · Verse 2

Transcendental Knowledge

श्री भगवानुवाच कुतस्त्वा कश्मलमिदं विषमे समुपस्थितम्। अनार्यजुष्टमस्वर्ग्यमकीर्तिकरमर्जुन
śhrī bhagavān uvācha kutastvā kaśhmalamidaṁ anārya-juṣhṭamaswargyam

Word Meanings

śhrī-bhagavān uvācha kutaḥ tvā kaśhmalam idam viṣhame samupasthitam anārya juṣhṭam aswargyam akīrti-karam arjuna

Translation

శ్రీ భగవానుడు పలికెను: ఓ అర్జునా, ఈ ఆపత్సమయమున నీకు ఈ పిరికితనము ఎచ్చటనుండి వచ్చినది? ఇది ఆర్యులకు తగనిది, కీర్తిని కలిగించనిది, స్వర్గమునకు మార్గమును అడ్డగించునది.