Chapter 2 · Verse 11
Transcendental Knowledge
श्री भगवानुवाच अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे। गतासूनगतासूंश्च नानुशोचन्ति पण्डिताः
śhrī bhagavān uvācha aśhochyān-anvaśhochas-tvaṁ prajñā-vādānśh cha bhāṣhase gatāsūn-agatāsūnśh-cha nānuśhochanti paṇḍitāḥ
Word Meanings
śhrī-bhagavān uvācha aśhochyān anvaśhochaḥ tvam prajñā-vādān cha bhāṣhase gata āsūn agata asūn cha na anuśhochanti paṇḍitāḥ
Translation
శ్రీ భగవానుడు ఇలా అన్నాడు: నీవు దుఃఖించదగని వారి కొరకు దుఃఖిస్తున్నావు, అయినప్పటికీ జ్ఞానుల వలె మాట్లాడుతున్నావు. జ్ఞానులు బ్రతికి ఉన్న వారి కొరకు గానీ, మరణించిన వారి కొరకు గానీ దుఃఖించరు.