Chapter 15 · Verse 5
The Yoga of the Supreme Divine Personality
निर्मानमोहा जितसङ्गदोषा अध्यात्मनित्या विनिवृत्तकामाः।द्वन्द्वैर्विमुक्ताः सुखदुःखसंज्ञै र्गच्छन्त्यमूढाः पदमव्ययं तत्
nirmāna-mohā jita-saṅga-doṣhā adhyātma-nityā vinivṛitta-kāmāḥ dvandvair vimuktāḥ sukha-duḥkha-sanjñair gachchhanty amūḍhāḥ padam avyayaṁ tat
Word Meanings
niḥ māna mohāḥ jita saṅga doṣhāḥ adhyātma-nityāḥ vinivṛitta kāmāḥ dvandvaiḥ vimuktāḥ sukha-duḥkha saṁjñaiḥ gachchhanti amūḍhāḥ padam avyayam tat
Translation
మానము మరియు మోహము నుండి విముక్తులై, ఆసక్తి అనే దోషమును జయించి, నిరంతరము ఆత్మయందు నిష్ఠ కలిగి, కోరికలు సంపూర్ణముగా నివృత్తమై, సుఖదుఃఖములనెడి ద్వంద్వముల నుండి విడివడి, మోహరహితులైనవారు ఆ శాశ్వతమైన, అవినాశియైన పరమపదమును పొందుదురు.