Chapter 15 · Verse 2

The Yoga of the Supreme Divine Personality

अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखा गुणप्रवृद्धा विषयप्रवालाः।अधश्च मूलान्यनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके
adhaśh chordhvaṁ prasṛitās śhākhā guṇa-pravṛiddhā viṣhaya-pravālāḥ adhaśh mūlāny karmānubandhīni

Word Meanings

adhaḥ cha ūrdhvam prasṛitāḥ tasya śhākhāḥ guṇa pravṛiddhāḥ viṣhaya pravālāḥ adhaḥ cha mūlāni anusantatāni karma anubandhīni manuṣhya-loke

Translation

దాని శాఖలు క్రిందికి మరియు పైకి విస్తరించి ఉన్నాయి, త్రిగుణములచే పోషింపబడుచున్నవి, ఇంద్రియ విషయములు వాటి మొగ్గలుగా ఉన్నాయి; మరియు దాని ఉపమూలములు మానవ లోకంలోకి క్రిందికి విస్తరించి, కర్మ బంధమును కలిగించుచున్నవి.