Chapter 15 · Verse 13

The Yoga of the Supreme Divine Personality

गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा।पुष्णामि चौषधीः सर्वाः सोमो भूत्वा रसात्मकः
dhārayāmy chauṣhadhīḥ somo rasātmakaḥ

Word Meanings

gām āviśhya cha bhūtāni dhārayāmi aham ojasā puṣhṇāmi cha auṣhadhīḥ sarvāḥ somaḥ bhūtvā rasa-ātmakaḥ

Translation

భూమిలో వ్యాపించి, నా శక్తితో సమస్త ప్రాణులను నేను పోషిస్తున్నాను; అమృతమయమైన చంద్రుడనై, సమస్త వనస్పతులను పోషిస్తున్నాను.