Chapter 12 · Verse 16
The Yoga of Devotion
अनपेक्षः शुचिर्दक्ष उदासीनो गतव्यथः।सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः
anapekṣhaḥ śhuchir dakṣha udāsīno gata-vyathaḥ sarvārambha-parityāgī yo mad-bhaktaḥ sa me priyaḥ
Word Meanings
anapekṣhaḥ śhuchiḥ dakṣhaḥ udāsīnaḥ gata-vyathaḥ sarva-ārambha parityāgī saḥ mat-bhaktaḥ saḥ me priyaḥ
Translation
లౌకిక అపేక్షల నుండి విముక్తుడైనవాడు, పవిత్రుడు, నిపుణుడు, నిష్పక్షపాతి, కలతలేనివాడు, మరియు సమస్త స్వార్థపూరిత కార్యములను త్యజించినవాడు—అట్టి నా భక్తుడు నాకు ప్రియుడు.