Chapter 8 · Verse 3
Path of the Eternal God
श्री भगवानुवाच अक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते। भूतभावोद्भवकरो विसर्गः कर्मसंज्ञितः
śhrī bhagavān uvācha akṣharaṁ brahma paramaṁ svabhāvo ’dhyātmam uchyate bhūta-bhāvodbhava-karo visargaḥ karma-sanjñitaḥ
Word Meanings
śhrī-bhagavān uvācha akṣharam brahma paramam svabhāvaḥ adhyātmam uchyate bhūta-bhāva-udbhava-karaḥ visargaḥ karma sanjñitaḥ
Translation
శ్రీ భగవానువాచ: పరమ అక్షర తత్త్వమే బ్రహ్మము; తన స్వంత స్వాభావిక స్వరూపమును ఆధ్యాత్మము అని పిలుతురు; మరియు సమస్త ప్రాణుల ఉనికిని సృష్టించు సృజనాత్మక శక్తిని కర్మ అని అందురు.