Chapter 8 · Verse 12

Path of the Eternal God

सर्वद्वाराणि संयम्य मनो हृदि निरुध्य च। मूर्ध्न्याधायात्मनः प्राणमास्थितो योगधारणाम्
mano mūrdhnyādhāyātmanaḥ āsthito

Word Meanings

sarva-dvārāṇi sanyamya manaḥ hṛidi nirudhya cha mūrdhni ādhāya ātmanaḥ prāṇam āsthitaḥ yoga-dhāraṇām

Translation

శరీరంలోని అన్ని ద్వారాలను నిగ్రహించి, మనస్సును హృదయంలో నిలిపి, ప్రాణవాయువును శిరస్సులో స్థిరపరచి, యోగ ధారణలో స్థితుడై ఉండవలెను.