Chapter 5 · Verse 14
Path of Renunciation
न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः। न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते
na kartṛitvaṁ na karmāṇi lokasya sṛijati prabhuḥ na karma-phala-saṅyogaṁ svabhāvas tu pravartate
Word Meanings
na kartṛitvam na karmāṇi lokasya sṛijati prabhuḥ na karma-phala sanyogam svabhāvaḥ tu pravartate
Translation
ప్రభువు మనుషుల కర్తృత్వ భావనను గానీ, వారి కర్మలను గానీ, కర్మలకు వాటి ఫలములకు మధ్య సంబంధమును గానీ సృష్టించడు; కేవలం ప్రకృతి మాత్రమే క్రియాశీలమై ఉంటుంది.