Chapter 6 · Verse 8
Path of Meditation
ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः। युक्त इत्युच्यते योगी समलोष्टाश्मकाञ्चनः
jñāna-vijñāna-tṛiptātmā kūṭa-stho vijitendriyaḥ yukta ityuchyate yogī sama-loṣhṭāśhma-kāñchanaḥ
Word Meanings
jñāna vijñāna tṛipta ātmā kūṭa-sthaḥ vijita-indriyaḥ yuktaḥ iti uchyate yogī sama loṣhṭra aśhma kāñchanaḥ
Translation
జ్ఞానముతోను, అనుభవసిద్ధమైన వివేకముతోను తృప్తిచెందినవాడు, చలింపనివాడు, ఇంద్రియములను జయించినవాడు, మట్టిగడ్డను, రాయిని, బంగారమును సమానముగా చూచువాడు అయిన యోగి నిజముగా పరమాత్మతో ఐక్యమైనవాడని చెప్పబడును.