Chapter 6 · Verse 20

Path of Meditation

यत्रोपरमते चित्तं निरुद्धं योगसेवया। यत्र चैवात्मनाऽऽत्मानं पश्यन्नात्मनि तुष्यति
yatroparamate chittaṁ niruddhaṁ chaivātmanātmānaṁ paśhyann

Word Meanings

yatra uparamate chittam niruddham yoga-sevayā yatra cha eva ātmanā ātmānam paśhyan ātmani tuṣhyati

Translation

మనస్సు యోగాభ్యాసం ద్వారా నిగ్రహించబడి, నిశ్చలత్వాన్ని పొందినప్పుడు, మరియు శుద్ధమైన మనస్సు ద్వారా ఆత్మను దర్శించి, కేవలం ఆత్మయందే పరిపూర్ణ సంతృప్తిని పొందినప్పుడు—