Chapter 4 · Verse 33
Path of Knowledge and the Disciplines of Action
श्रेयान्द्रव्यमयाद्यज्ञाज्ज्ञानयज्ञः परन्तप। सर्वं कर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते
śhreyān dravya-mayād yajñāj jñāna-yajñaḥ parantapa sarvaṁ karmākhilaṁ pārtha jñāne parisamāpyate
Word Meanings
śhreyān dravya-mayāt yajñāt jñāna-yajñaḥ parantapa sarvam karma akhilam pārtha jñāne parisamāpyate
Translation
జ్ఞానయజ్ఞము ద్రవ్యమయమైన ఏ యజ్ఞముకంటెను శ్రేష్ఠమైనది, ఓ అర్జునా. సమస్త కర్మలు సమగ్రముగా జ్ఞానమునందు పరిసమాప్తమగును.