Chapter 4 · Verse 27

Path of Knowledge and the Disciplines of Action

सर्वाणीन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे। आत्मसंयमयोगाग्नौ जुह्वति ज्ञानदीपिते
sarvāṇīndriya-karmāṇi chāpare ātma-sanyama-yogāgnau

Word Meanings

sarvāṇi indriya karmāṇi prāṇa-karmāṇi cha apare ātma-sanyama yogāgnau juhvati jñāna-dīpite

Translation

ఇతరులు జ్ఞానముచే ప్రజ్వలింపజేయబడిన ఆత్మనిగ్రహ యోగమనే అగ్నిలో ఇంద్రియముల సమస్త వ్యాపారములను మరియు ప్రాణవాయువు యొక్క క్రియలను ఆహుతి చేయుదురు.