Chapter 4 · Verse 26

Path of Knowledge and the Disciplines of Action

श्रोत्रादीनीन्द्रियाण्यन्ये संयमाग्निषु जुह्वति। शब्दादीन्विषयानन्य इन्द्रियाग्निषु जुह्वति
śhrotrādīnīndriyāṇyanye sanyamāgniṣhu śhabdādīn viṣhayānanya indriyāgniṣhu

Word Meanings

śhrotra-ādīni indriyāṇi anye sanyama agniṣhu juhvati śhabda-ādīn viṣhayān anye indriya agniṣhu juhvati

Translation

కొందరు శ్రవణము మొదలైన ఇంద్రియములను సంయమాగ్నిలో ఆహుతి చేయుదురు; మరికొందరు శబ్దము మొదలైన విషయములను ఇంద్రియాగ్నిలో ఆహుతి చేయుదురు.