Chapter 1 · Verse 7

Arjuna's Dilemma

अस्माकं तु विशिष्टा ये तान्निबोध द्विजोत्तम। नायका मम सैन्यस्य संज्ञार्थं तान्ब्रवीमि ते
asmākaṁ viśhiṣhṭā tānnibodha dwijottama nāyakā sanjñārthaṁ tānbravīmi

Word Meanings

asmākam tu viśhiṣhṭāḥ ye tān nibodha dwija-uttama nāyakāḥ mama sainyasya sanjñā-artham tān bravīmi te

Translation

కానీ తెలుసుకొనుము, ఓ బ్రాహ్మణోత్తమా, మన పక్షమున ఉన్న ప్రముఖ నాయకులను—నా సైన్యమునకు సేనాపతులను. నీ సమాచారము కొరకు వారి పేర్లను ఇప్పుడు తెలియజేయుచున్నాను.