Chapter 1 · Verse 6

Arjuna's Dilemma

युधामन्युश्च विक्रान्त उत्तमौजाश्च वीर्यवान्। सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः
saubhadro draupadeyāśhcha sarva

Word Meanings

saubhadraḥ draupadeyāḥ cha sarve eva mahā-rathāḥ

Translation

శూరుడైన యుధామన్యుడు, బలశాలి ఉత్తమౌజసుడు, సుభద్ర కుమారుడు, మరియు ద్రౌపది కుమారులు—వీరందరూ నిజముగా గొప్ప యోధులు.