Chapter 1 · Verse 46

Arjuna's Dilemma

यदि मामप्रतीकारमशस्त्रं शस्त्रपाणयः। धार्तराष्ट्रा रणे हन्युस्तन्मे क्षेमतरं भवेत्
aśhastraṁ dhārtarāṣhṭrā hanyus tan kṣhemataraṁ

Word Meanings

yadi mām apratīkāram aśhastram śhastra-pāṇayaḥ dhārtarāṣhṭrāḥ raṇe hanyuḥ tat me kṣhema-taram bhavet

Translation

ధృతరాష్ట్రుని కుమారులు ఆయుధాలు చేతబూని, నిరాయుధుడను, ప్రతిఘటించనివాడను అయిన నన్ను యుద్ధభూమిలో సంహరించినచో అది నాకు మేలు.