Chapter 1 · Verse 35

Arjuna's Dilemma

एतान्न हन्तुमिच्छामि घ्नतोऽपि मधुसूदन। अपि त्रैलोक्यराज्यस्य हेतोः किं नु महीकृते
ghnato ’pi trailokya-rājyasya kiṁ nu

Word Meanings

etān na hantum ichchhāmi ghnataḥ api madhusūdana api trai-lokya-rājyasya hetoḥ kim nu mahī-kṛite

Translation

ఓ మధుసూదనా, మూడు లోకాల ఆధిపత్యం కోసం కూడా నేను వీరిని సంహరించ దలచుకోను, వారు నన్ను సంహరించినప్పటికీ—ఈ భూమి కోసం అంటే ఇక చెప్పేదేముంది.