Chapter 1 · Verse 16

Arjuna's Dilemma

अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः। नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ
anantavijayaṁ kuntī-putro sahadevaśhcha

Word Meanings

ananta-vijayam rājā kuntī-putraḥ yudhiṣhṭhiraḥ nakulaḥ sahadevaḥ cha sughoṣha-maṇipuṣhpakau

Translation

కుంతీపుత్రుడైన యుధిష్ఠిర మహారాజు తన అనంతవిజయమనే శంఖమును పూరించెను, నకులుడు మరియు సహదేవుడు తమ సుఘోష మరియు మణిపుష్పక శంఖములను పూరించిరి.