Chapter 1 · Verse 15

Arjuna's Dilemma

पाञ्चजन्यं हृषीकेशो देवदत्तं धनंजयः। पौण्ड्रं दध्मौ महाशङ्खं भीमकर्मा वृकोदरः
pāñchajanyaṁ hṛiṣhīkeśho devadattaṁ dhanañjayaḥ pauṇḍraṁ mahā-śhaṅkhaṁ vṛikodaraḥ

Word Meanings

pāñchajanyam hṛiṣhīka-īśhaḥ devadattam dhanam-jayaḥ pauṇḍram dadhmau mahā-śhaṅkham bhīma-karmā vṛika-udaraḥ

Translation

కృష్ణుడు తన పాంచజన్యమనే శంఖమును పూరించెను, అర్జునుడు దేవదత్తమును పూరించెను, భయంకర కర్మలను ఆచరించు మహాబలశాలి భీముడు తన పౌండ్రమనే మహాశంఖమును పూరించెను.