Chapter 18 · Verse 77

Yoga through the Perfection of Renunciation and Surrender

तच्च संस्मृत्य संस्मृत्य रूपमत्यद्भुतं हरेः। विस्मयो मे महान् राजन् हृष्यामि च पुनः पुनः
tach sansmṛitya saṁsmṛitya aty-adbhutaṁ vismayo ye punaḥ punaḥ

Word Meanings

tat cha sansmṛitya saṁsmṛitya rūpam ati adbhutam hareḥ vismayaḥ me mahān rājan hṛiṣhyāmi cha punaḥ punaḥ

Translation

శ్రీకృష్ణ భగవానుని ఆ అత్యద్భుతమైన విశ్వరూపమును మరల మరల స్మరించుచు, ఓ రాజా, నాకు మిక్కిలి ఆశ్చర్యము కలుగుచున్నది, మరియు నేను పునःపునః ఆనందించుచున్నాను.