Chapter 18 · Verse 75

Yoga through the Perfection of Renunciation and Surrender

व्यासप्रसादाच्छ्रुतवानेतद्गुह्यमहं परम्।योगं योगेश्वरात्कृष्णात्साक्षात्कथयतः स्वयम्
vyāsa-prasādāch chhrutavān etad ahaṁ yogaṁ yogeśhvarāt

Word Meanings

vyāsa-prasādāt śhrutavān etat guhyam aham param yogam yoga-īśhvarāt kṛiṣhṇāt sākṣhāt kathayataḥ svayam

Translation

వ్యాసుని కృపచే, యోగేశ్వరుడైన కృష్ణుడు స్వయంగా ప్రకటించిన ఈ పరమ యోగ రహస్యమును నేను సాక్షాత్తుగా వినియుంటిని.