Chapter 18 · Verse 73

Yoga through the Perfection of Renunciation and Surrender

अर्जुन उवाचनष्टो मोहः स्मृतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युत।स्थितोऽस्मि गतसन्देहः करिष्ये वचनं तव
arjuna uvācha naṣhṭo smṛitir tvat-prasādān mayāchyuta sthito ‘smi vachanaṁ

Word Meanings

arjunaḥ uvācha naṣhṭaḥ mohaḥ smṛitiḥ labdhā tvat-prasādāt mayā achyuta sthitaḥ asmi gata-sandehaḥ kariṣhye vachanam tava

Translation

అర్జునుడు పలికెను: ఓ అచ్యుతా, నీ కృపచే నా మోహము నశించినది, నా స్మృతి తిరిగి లభించినది. నేను సంశయరహితుడనై స్థిరముగా నిలిచితిని. నీ వాక్కును శిరసావహించెదను.