Chapter 18 · Verse 71

Yoga through the Perfection of Renunciation and Surrender

श्रद्धावाननसूयश्च श्रृणुयादपि यो नरः।सोऽपि मुक्तः शुभाँल्लोकान्प्राप्नुयात्पुण्यकर्मणाम्
śhraddhāvān anasūyaśh śhṛiṇuyād yo so ‘pi śhubhāl

Word Meanings

śhraddhā-vān anasūyaḥ cha śhṛiṇuyāt api yaḥ naraḥ saḥ api muktaḥ śhubhān lokān prāpnuyāt puṇya-karmaṇām

Translation

శ్రద్ధావంతుడై, అసూయ లేకుండా దీనిని ఆలకించే వ్యక్తి కూడా పాపముల నుండి విముక్తుడై, పుణ్యకర్మలు ఆచరించిన వారి శుభలోకములను పొందును.