Chapter 18 · Verse 66

Yoga through the Perfection of Renunciation and Surrender

सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज।अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः
ekaṁ śharaṇaṁ ahaṁ tvāṁ sarva-pāpebhyo

Word Meanings

sarva-dharmān parityajya mām ekam śharaṇam vraja aham tvām sarva pāpebhyaḥ mokṣhayiṣhyāmi śhuchaḥ

Translation

సర్వధర్మములను విడిచిపెట్టి, నన్ను మాత్రమే శరణు పొందుము. నేను నిన్ను సమస్త పాపముల నుండి విముక్తుని చేయుదును; దుఃఖింపకుము.