Chapter 18 · Verse 43
Yoga through the Perfection of Renunciation and Surrender
शौर्यं तेजो धृतिर्दाक्ष्यं युद्धे चाप्यपलायनम्।दानमीश्वरभावश्च क्षात्रं कर्म स्वभावजम्
śhauryaṁ tejo dhṛitir dākṣhyaṁ yuddhe chāpy apalāyanam dānam īśhvara-bhāvaśh cha kṣhātraṁ karma svabhāva-jam
Word Meanings
śhauryam tejaḥ dhṛitiḥ dākṣhyam yuddhe cha api apalāyanam dānam īśhvara bhāvaḥ cha kṣhātram karma svabhāva-jam
Translation
శౌర్యము, బలము, ధైర్యము, యుద్ధ నైపుణ్యము, రణభూమి నుండి పలాయనము చేయకుండుట, దానగుణము మరియు నాయకత్వ స్ఫూర్తి—ఇవి క్షత్రియ వర్ణమునకు సహజ కర్తవ్యములు, వారి స్వభావసిద్ధమైన గుణముల నుండి జనించినవి.