Chapter 18 · Verse 41

Yoga through the Perfection of Renunciation and Surrender

ब्राह्मणक्षत्रियविशां शूद्राणां च परंतप।कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणैः
brāhmaṇa-kṣhatriya-viśhāṁ śhūdrāṇāṁ svabhāva-prabhavair guṇaiḥ

Word Meanings

brāhmaṇa kṣhatriya viśhām śhūdrāṇām cha parantapa karmāṇi pravibhaktāni svabhāva-prabhavaiḥ-guṇaiḥ

Translation

పరంతపా, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రుల కర్తవ్యములు వారి స్వభావము నుండి జనించిన గుణముల ననుసరించి విభజింపబడినవి.