Chapter 18 · Verse 27
Yoga through the Perfection of Renunciation and Surrender
रागी कर्मफलप्रेप्सुर्लुब्धो हिंसात्मकोऽशुचिः।हर्षशोकान्वितः कर्ता राजसः परिकीर्तितः
rāgī karma-phala-prepsur lubdho hinsātmako ‘śhuchiḥ harṣha-śhokānvitaḥ kartā rājasaḥ parikīrtitaḥ
Word Meanings
rāgī karma-phala prepsuḥ lubdhaḥ hinsā-ātmakaḥ aśhuchiḥ harṣha-śhoka-anvitaḥ kartā rājasaḥ parikīrtitaḥ
Translation
ఆసక్తితో నిండినవాడు, కర్మఫలములను ఆశించువాడు, లోభి, స్వభావముచే హింసాత్మకుడు, అపవిత్రుడు, హర్షశోకములచే ప్రభావితుడు — అట్టి కర్త రాజస స్వభావము కలవాడని చెప్పబడినాడు.