Chapter 18 · Verse 24

Yoga through the Perfection of Renunciation and Surrender

यत्तु कामेप्सुना कर्म साहङ्कारेण वा पुनः।क्रियते बहुलायासं तद्राजसमुदाहृतम्
kāmepsunā sāhankāreṇa bahulāyāsaṁ tad

Word Meanings

yat tu kāma-īpsunā karma sa-ahaṅkāreṇa punaḥ kriyate bahula-āyāsam tat rājasam udāhṛitam

Translation

కానీ స్వార్థపూరిత కోరికతో ప్రేరితుడై లేదా అహంకారంతో నిండినవాడు గొప్ప ప్రయాసతో చేసే కర్మ రజో గుణ స్వభావం కలదని చెప్పబడుతుంది.