Chapter 9 · Verse 7

Yoga through the King of Sciences

सर्वभूतानि कौन्तेय प्रकृतिं यान्ति मामिकाम्। कल्पक्षये पुनस्तानि कल्पादौ विसृजाम्यहम्
prakṛitiṁ punas kalpādau visṛijāmyaham

Word Meanings

sarva-bhūtāni kaunteya prakṛitim yānti māmikām kalpa-kṣhaye punaḥ tāni kalpa-ādau visṛijāmi aham

Translation

ఓ అర్జునా, ఒక కల్పం అంతమందు సమస్త ప్రాణులు నా మూల ప్రకృతిలో లీనమవుతాయి, మరియు తదుపరి కల్పం ఆరంభంలో నేను వాటిని మళ్ళీ సృష్టిస్తాను.