Chapter 9 · Verse 13

Yoga through the King of Sciences

महात्मानस्तु मां पार्थ दैवीं प्रकृतिमाश्रिताः। भजन्त्यनन्यमनसो ज्ञात्वा भूतादिमव्ययम्
mahātmānas māṁ daivīṁ prakṛitim bhajantyananya-manaso bhūtādim

Word Meanings

mahā-ātmānaḥ tu mām pārtha daivīm prakṛitim āśhritāḥ bhajanti ananya-manasaḥ jñātvā bhūta ādim avyayam

Translation

కానీ ఓ అర్జునా, మహాత్ములు నా దివ్య ప్రకృతిని ఆశ్రయించి, నన్ను సమస్త ప్రాణులకు అక్షయమైన మూలంగా తెలుసుకొని, చలించని మనస్సుతో నన్ను ఆరాధింతురు.