Chapter 9 · Verse 10

Yoga through the King of Sciences

मयाऽध्यक्षेण प्रकृतिः सूयते सचराचरम्। हेतुनाऽनेन कौन्तेय जगद्विपरिवर्तते
mayādhyakṣheṇa sa-charācharam hetunānena jagad

Word Meanings

mayā adhyakṣheṇa prakṛitiḥ sūyate sa chara-acharam hetunā anena kaunteya jagat viparivartate

Translation

మా అధ్వర్యంలో, ప్రకృతి చరాచర సమస్తమును సృష్టించును; ఈ విధముగా, ఓ కుంతీ పుత్రుడా, ఈ జగత్తు పరిభ్రమించుచున్నది.