Chapter 17 · Verse 28

Yoga through Discerning the Three Divisions of Faith

अश्रद्धया हुतं दत्तं तपस्तप्तं कृतं च यत्।असदित्युच्यते पार्थ न च तत्प्रेत्य नो इह
hutaṁ dattaṁ tapas taptaṁ kṛitaṁ asad ity no

Word Meanings

aśhraddhayā hutam dattam tapaḥ taptam kṛitam cha yat asat iti uchyate pārtha na cha tat pretya na u iha

Translation

ఏ యజ్ఞము, దానము లేదా తపస్సు చేయబడినను, మరియు ఏ కర్మ శ్రద్ధ లేకుండా ఆచరింపబడినను, అది "అసత్" అని పిలువబడును, ఓ అర్జునా; అది ఈ లోకమునందు గాని పరలోకమునందు గాని ఫలమును ఇవ్వదు.