Chapter 17 · Verse 11

Yoga through Discerning the Three Divisions of Faith

अफलाकाङ्क्षिभिर्यज्ञो विधिदृष्टो य इज्यते।यष्टव्यमेवेति मनः समाधाय स सात्त्विकः
aphalākāṅkṣhibhir yajño vidhi-driṣhṭo ya yaṣhṭavyam eveti sa

Word Meanings

aphala-ākāṅkṣhibhiḥ yajñaḥ vidhi-driṣhṭaḥ yaḥ ijyate yaṣhṭavyam-eva-iti manaḥ samādhāya saḥ sāttvikaḥ

Translation

శాస్త్ర విధానం ప్రకారం, ఫలాపేక్ష లేకుండా, "ఇది అర్పించడం కేవలం నా కర్తవ్యం" అనే దృఢ విశ్వాసంతో చేయబడే యజ్ఞం సాత్త్వికమైనది.