Chapter 11 · Verse 53

Yoga through Beholding the Cosmic Form of God

नाहं वेदैर्न तपसा न दानेन न चेज्यया। शक्य एवंविधो द्रष्टुं दृष्टवानसि मां यथा
nāhaṁ vedair chejyayā śhakya evaṁ-vidho draṣhṭuṁ māṁ

Word Meanings

na aham vedaiḥ na tapasā na dānena na cha ijyayā śhakyaḥ evam-vidhaḥ draṣhṭum dṛiṣhṭavān asi mām yathā

Translation

వేదాధ్యయనం వల్ల గానీ, తపస్సు వల్ల గానీ, దానం వల్ల గానీ, యజ్ఞం వల్ల గానీ నీవు నన్ను చూసిన ఈ రూపంలో నన్ను చూడటం సాధ్యం కాదు.