Chapter 11 · Verse 45

Yoga through Beholding the Cosmic Form of God

अदृष्टपूर्वं हृषितोऽस्मि दृष्ट्वा भयेन च प्रव्यथितं मनो मे। तदेव मे दर्शय देव रूपं प्रसीद देवेश जगन्निवास
adṛiṣhṭa-pūrvaṁ hṛiṣhito ’smi pravyathitaṁ mano tad rūpaṁ deveśha jagan-nivāsa

Word Meanings

adṛiṣhṭa-pūrvam hṛiṣhitaḥ asmi dṛiṣhṭvā bhayena cha pravyathitam manaḥ me tat eva me darśhaya deva rūpam prasīda deva-īśha jagat-nivāsa

Translation

ఇంతకు ముందు ఎన్నడూ చూడనిదానిని చూసి, నేను ఆనందంతో నిండిపోయాను, అయినప్పటికీ నా మనసు భయంతో వణుకుతోంది. ఆ సుపరిచితమైన రూపాన్ని మరల నాకు చూపించు, ఓ ప్రభూ; దయ చూపుము, ఓ దేవదేవా, ఓ విశ్వానికి ఆశ్రయమైనవాడా.