Chapter 11 · Verse 40

Yoga through Beholding the Cosmic Form of God

नमः पुरस्तादथ पृष्ठतस्ते नमोऽस्तु ते सर्वत एव सर्व। अनन्तवीर्यामितविक्रमस्त्वं सर्वं समाप्नोषि ततोऽसि सर्वः
purastād pṛiṣhṭhatas namo ’stu sarvata ananta-vīryāmita-vikramas tvaṁ sarvaṁ tato ’si

Word Meanings

namaḥ purastāt atha pṛiṣhṭhataḥ te namaḥ astu te sarvataḥ eva sarva ananta-vīrya amita-vikramaḥ tvam sarvam samāpnoṣhi tataḥ asi sarvaḥ

Translation

నీకు ముందు నుండి మరియు వెనుక నుండి నమస్కారములు; అన్ని వైపుల నుండి నీకు నమస్కారములు, ఓ సర్వస్వరూపా! అనంతమైన శక్తిలో మరియు అపరిమితమైన బలంలో, నీవు సమస్తమును వ్యాపించియున్నావు, కావున నీవే సర్వము.