Chapter 11 · Verse 31

Yoga through Beholding the Cosmic Form of God

आख्याहि मे को भवानुग्ररूपो नमोऽस्तु ते देववर प्रसीद। विज्ञातुमिच्छामि भवन्तमाद्यं न हि प्रजानामि तव प्रवृत्तिम्
ko ugra-rūpo namo ’stu ādyaṁ

Word Meanings

ākhyāhi me kaḥ bhavān ugra-rūpaḥ namaḥ astu te deva-vara prasīda vijñātum ichchhāmi bhavantam ādyam na hi prajānāmi tava pravṛittim

Translation

మీరు ఎవరో చెప్పండి, ఇంత భయంకరమైన రూపంలో ఉన్న మీరు. దేవతలలో శ్రేష్ఠుడా, మీకు నమస్కరిస్తున్నాను; దయ చూపండి. ఆదిపురుషుడా, మిమ్మల్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను, ఏలనంటే మీ కార్యములను నేను గ్రహించలేకున్నాను.