Chapter 11 · Verse 21
Yoga through Beholding the Cosmic Form of God
अमी हि त्वां सुरसङ्घाः विशन्ति केचिद्भीताः प्राञ्जलयो गृणन्ति। स्वस्तीत्युक्त्वा महर्षिसिद्धसङ्घाः स्तुवन्ति त्वां स्तुतिभिः पुष्कलाभिः
amī hi tvāṁ sura-saṅghā viśhanti kechid bhītāḥ prāñjalayo gṛiṇanti svastīty uktvā maharṣhi-siddha-saṅghāḥ stuvanti tvāṁ stutibhiḥ puṣhkalābhiḥ
Word Meanings
amī hi tvām sura-saṅghāḥ viśhanti kechit bhītāḥ prāñjalayaḥ gṛiṇanti svasti iti uktvā mahā-ṛiṣhi siddha-saṅghāḥ stuvanti tvām stutibhiḥ puṣhkalābhiḥ
Translation
ఈ దేవతా సమూహములన్నియు నీలో ప్రవేశించుచున్నవి; కొందరు భయముతో కంపించుచు, చేతులు జోడించి నిన్ను స్తుతించుచున్నారు; "స్వస్తి! స్వస్తి!" అని పలుకుచు, మహర్షుల మరియు సిద్ధపురుషుల సభలు గొప్ప స్తోత్రములతో నిన్ను కీర్తించుచున్నవి.